Oka Venuvu Vinipinchenu [ఒక వేణువు వినిపించెను] Song Lyrics In Telugu & English
IF YOU SUBSCRIBE OUR WEBSITE
You Will Get The Hit Track Lyrics {Latest And Oldest} Delivered Straight To Your Inbox
SUBSCRIBE NOW
Oka Venuvu Vinipinchenu Song Lyrics in English & Telugu, sung by G Anand. The song is written by Mailavarapu Gopi and music by G K Venkatesh
Music Label : Adhitya Music (Credit)
America Ammayi (1976) Movie Song Oka Venuvu Vinipinchenu Sung By G Anand
Oka Venuvu Vinipinchenu Song Lyrics Credits:
Oka Venuvu Vinipinchenu | Song Details |
---|---|
Song Title | Oka Venuvu Vinipinchenu |
Movie Name | America Ammayi (1976) |
Music By : | G K Venkatesh |
Lyrics By : | Mailavarapu Gopi |
Sung By : | G Anand |
Star Cast: | Sridhar |
Music Label: | Saregama India Limited |
Language | Telugu |
Oka Venuvu Song
CLICK HERE TO LISTEN OR DOWNLOAD
OKA VENUVU VINIPINCHENU MP3 DOWNLOAD ONLINE
OKA VENUVU SONG LYRICS IN ENGLISH
Oka Venuvu vinipinchenu anuraaga geetika
oka raadhika sandhinchenu navaraaga maalika
Oka Venuvu vinipinchenu anuraaga geetika
Sirivennela thelaboyenu jevaraali choopulo
Sirivennela thelaboyenu jevaraali choopulo
Navamallika chinaboyenu
Navamallika chinaboyenu
chiru navvu sogasulo
Oka Venuvu vinipinchenu anuraaga geetika
Vana raaniye aliveniki siga poolu thurimenu
Vana raaniye aliveniki siga poolu thurimenu
na naaraaNiki reraaniye naaraaniki paaraani poosenu
Oka Venuvu vinipinchenu anuraaga geetika
E ningiki prabhavinchenu neelaala thaaraka
E ningiki prabhavinchenu neelaala thaaraka
Naa gundelo veliginchenu
Naa gundelo veliginchenu
singaara deepika
Oka Venuvu vinipinchenu anuraaga geetika
RECOMMENDED POSTS
Jabilli Kosam Akasamalle [జాబిల్లి కోసం ఆకాశమల్లే] Song Lyrics
Daivamunnadhaa [ అమ్మను మించి దైవమున్నదా ] Song Lyrics
Oka Venuvu Song
Oka Venuvu Vinipinchenu Song Credit To Kad Music (YouTube)
ఒక వేణువు వినిపించెను పాట సాహత్యం తెలుగులో
పాట : ఒక వేణువు వినిపించెను
సినిమా పేరు : అమెరికా అమ్మాయి (1976)
స్వర కల్పన : జి.కె. వెంకటేశ్
రచన : మైలవరపు గోపి
పాడిన వారు : జి.ఆనంద్
OKA VENUVU SONG LYRICS IN TELUGU
పల్లవి
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను
నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతికా
చరణం : 1
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవమల్లిక చినవోయెను
నవమల్లిక చినవోయెను
చిరునవ్వు సొగసులో
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతికా
చరణం : 2
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనో
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనో
రేరాణియే నా రాణికి
రేరాణియే నా రాణికి
పారాణి పూసెనో
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతికా
చరణం : 3
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా
నా గుండెలో వెలిగించెనూ
నా గుండెలో వెలిగించెను
సింగార దీపికా
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను
నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతికా
RECOMMENDED POSTS
THANKS FOR READING
Oka Venuvu Song
Download Mp3 Or PDF
If you want to Download Mp3 Or Listen Oka Venuvu Song Click Below 👇 Link
If you want to Download PDF FILE Click Below 👇 Link
SHARE & SUPPORT
If you like this song, then please share it with others, share it with your friends or Facebook or Whatsapp and give us support
Recommended Lyrics
Konte Chuputo {కొంటె చూపుతో} Song Lyrics
Tella Tellani (తెల్లా తెల్లాని చీర) Song Lyrics
Nee Navvule [నీ నవ్వులే వెన్నెలనీ] Song Lyrics
Nee kallalona [నీ కళ్ళలోన కాటుక] Song Lyrics
Chitti {చిట్టి నా బుల్ బుల్ చిట్టి} Song Lyrics
THANKS FOR BLOG VISIT
THANKS FOR SUBSCRIBE
Please Subscribe
Please Share And Post A Comment
Post a Comment